HNK: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అర్హులైన మైనార్టీ విద్యార్థులు 'అబ్రాడ్ ఓవర్సీస్ విద్యానిధి' పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని HNK జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారని పేర్కొన్నారు. డిగ్రీలో కనీసం 60 శాతం పాటు GRE/GMAT పూర్తి చేసిన అర్హులన్నారు.
వార్తలు
విదేశీ విద్యకు రూ.20 లక్షల సాయం


