హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యారంగ సంస్థల సమస్యలు పరిష్కరించాలి'

BDK: భద్రాచలం మండల కేంద్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని శనివారం ఎంఈఓకు బిఆర్ఎస్వి నాయకులు వినతి పత్రం అందజేశారు. విద్యారంగా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఫీజులు పెంచి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.