WGL: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాల బంద్ నిర్వహిస్తున్నట్లు ABVP రాష్ట్ర కార్యదర్శి రాంబాబు ప్రకటించారు. WGL ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు బంద్‌కు మద్దతు ఇవ్వాలన్నారు.
వార్తలు
జూలై 14 రాష్ట్రవ్యాప్త కళాశాల బంద్: ABVP


