హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు సేవ చేసి‌ మన్ననలు పొందాలి: ఎమ్మెల్యే

KMM: విధి నిర్వహణలో ఉద్యోగులు ప్రజలకు సేవ చేసి‌ మంచి మన్ననలు పొందాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కోరారు. శనివారం సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాలకు చెందిన ట్రాన్స్‌ఫర్లు, పదోన్నతులు పొందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఆర్డర్ కాపీలను అందించారు.