హైదరాబాద్: 28°C
వార్తలు

మూలమలుపు వద్ద బోల్తా కొట్టిన వాహనం

NTR: వీరులపాడు మండలం పెద్దాపురం మూలమలుపు వద్ద అట్టల లోడుతో వెళుతున్న ఓ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. స్థానికులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి బోల్తా పడిన వాహనాన్ని యధా స్థానంలో నిలిపారు. ఈ ప్రమాద సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.