హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాస్ సిలిండర్ సరఫరా టెండర్‌కు మరో అవకాశం

కొత్తగూడెం: సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎల్‌పీజీ సిలిండర్ల డోర్ డెలివరీ సేవల టెండర్ గడువును మరోసారి పొడిగించారు. బిడ్లు రాకపోవడంతో జూలై 16 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఆసక్తి గల సంస్థలు సవరించిన గడువులోగా టెండర్లు సమర్పించాలని అధికారులు సూచించారు.