MDK: మనోహరాబాద్‌హై స్కూల్‌లో పోలీస్ అక్క కార్యక్రమం చేపట్టినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మహిళా పోలీస్ కానిస్టేబుల్ తస్లీమా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు వ్యక్తిగత భద్రత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ నేరాల నుంచి రక్షణ, మాదకద్రవ్యాలతో దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
వార్తలు
పోలీస్ అక్క కార్యక్రమం


