హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరమ్మ ఇళ్లతోనే సొంతింటి కల నెరవేరింది: శ్రీనివాసరెడ్డి

ADB: ఇందిరమ్మ ఇండ్ల‌తో తెలంగాణ ప్ర‌భుత్వం పేద‌వాడి సొతింటి క‌ల నెర‌వేర్చుతుంద‌ని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్ కాలనీలో ఇందిర‌మ్మ ఇల్లు ల‌బ్దిదారులు కిషోర్, రమాదేవి దంప‌తుల నివాసాన్ని సంద‌ర్శించారు. దంప‌తుల‌కు శ్రీనివాసరెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపి నూత‌న వ‌స్త్రాలు బ‌హుక‌రించారు.