కృష్ణా: మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు జవాబుదారీగా నిలవడవే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి


