హైదరాబాద్ సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో మూసి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ దత్తాత్రేయ ముఖ్య అతిథిగా, ప్రొఫెసర్ హరగోపాల్ అతిథులుగా హాజరై మాట్లాడారు.
వార్తలు
మూసి ప్రాజెక్టుపై రౌండ్‌టేబుల్ సమావేశం


