NDL: గత ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నీటి ముంపు నిర్వాసితులకు ఇచ్చిన జీఓ.98 అమలు చేయాలని బాధితులు జయన్న డిమాండ్ చేశారు. నంది కొట్కూరు పట్టణంలో వారు చేపట్టిన నిరవధిక దీక్షలు నేటి 108వ రోజుకు చేరుకున్నాయి. రెండేళ్లు గడిచిన బాధితులకు ఇచ్చిన హామీ గుర్తు రాకపోవడం దురదృష్టకరం, ఇప్పటికైనా తమను గుర్తు చేసుకొని ఆదుకోవాలని కోరారు.
వార్తలు
జీఓ.98 అమలు కోసం 108వ రోజు దీక్షలు


