గుంటూరు V AJCJ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో వైవాహిక వివాదాలపై న్యాయమూర్తి కోలార్ లతా స్వయంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆమె చొరవతో మనస్పర్థల కారణంగా విడిపోయిన నాలుగు జంటలు మళ్లీ కలసి వైవాహిక జీవితాన్ని కొనసాగించేందుకు అంగీకరించాయి. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
గుంటూరు లోక్ అదాలత్‌లో కలిసిన 4 జంటలు


