AP: ఆక్వా రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. మేత ధరలు పెంచి రొయ్యల రైతుల నడ్డి విరిచారని, ధరలు పెంచబోమన్న మంత్రి అచ్చెన్నాయుడు మాటలు తప్పారన్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ఈనెల 15న వైఎస్ జగన్ భీమవరం వెళ్తారని.. హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరిస్తే బెజవాడ నుండి రైలులోనైనా సరే వెళ్లి రైతులను కలుస్తారని నాని స్పష్టం చేశారు.
వార్తలు
'ఆక్వా రైతులను చంద్రబాబు సర్కార్ మోసం చేసింది'


