SRCL: చంద్రంపేట 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని టౌన్-1 ఫీడర్‌లో నిర్వహణ (PMI) పనుల కారణంగా ఆదివారం (జూలై 12) ఉదయం 6:30 నుంచి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రిషిక తెలిపారు. శ్రీనగర్ కాలనీ వాటర్ ట్యాంక్ ప్రాంతం, ఆటోనగర్, వాసవి నగర్, ఓల్డ్ బస్టాండ్, మహాలక్ష్మీ హాస్పిటల్ పరిసరాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
వార్తలు
సిరిసిల్లలో నేడు విద్యుత్ అంతరాయం


