హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ అంతరాయం

MBNR: పట్టణంలోని టీచర్స్ కాలనీ వాటర్ ట్యాంక్ పార్క్ వద్ద నూతన ట్యాంక్ నిర్మాణం కోసం చెట్ల తొలగింపు పనుల నేపథ్యంలో ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు టీచర్స్ కాలనీ పార్క్ పరిసరాల్లోని రెండు ట్రాన్స్‌ఫార్మర్లు, గోల్డెన్ అపార్ట్‌మెంట్ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ ఆర్. థావుర్య నాయక్ తెలిపారు.