హైదరాబాద్: 28°C
వార్తలు

'పద్మభూషణ్' తిరస్కరించిన జానకి.. ఎందుకంటే?

2013లో కేంద్రం ప్రకటించిన 'పద్మభూషణ్' అవార్డును ఎస్. జానకి తిరస్కరించారు. ఐదు దశాబ్దాలకు పైగా సంగీత సేవ చేసిన తనకు కెరీర్ ముగింపు దశలో ఈ పురస్కారం ఇవ్వడం చాలా ఆలస్యమైన నిర్ణయమని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వం దక్షిణాది కళాకారులను గుర్తించడంలో వివక్ష చూపిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవార్డుల కంటే శ్రోతల ప్రేమాభిమానాలే అత్యున్నత పురస్కారాలని అన్నారు.