VZM: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలంటూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జీ.మహేంద్ర బాబు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో "హలో! ఔట్ సోర్సింగ్ A.P." అనే కార్యక్రమంలో భాగంగా ఆయన గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కలిసి వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. అనంతరం JAC అండగా ఉంటుందని వారిలో మనో ధైర్యం నింపారు.
వార్తలు
'ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయండి'


