హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతి శనివారం పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటూ, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు.