BDK: చుంచుపల్లి మండలం బాబు క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు కట్ట సతీష్ పాల్గొని మాట్లాడుతూ.. సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పృథ్వినాయక్ పాల్గొన్నారు.
వార్తలు
విద్యార్థులకు నోటు పుస్తకాలు వితరణ


