ADB: కేంద్రమంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు పంచుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి బండి సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలు
VIDEO: ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు


