KNR: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై బీఆర్ఎస్ బీఎల్‌ఏలతో నిర్వహించిన సమావేశంలో పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమాలాకర్ మాట్లాడుతూ.. SIR విధివిధానాలు, ఓటరు జాబితా సవరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీఎల్‌ఏల బాధ్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన కార్యాచరణపై సమగ్రంగా వివరించారు.
వార్తలు
బీఆర్ఎస్ బీఎల్‌ఏలతో ఎస్‌ఐఆర్ సమీక్ష


