KNR: చొప్పదండి పట్టణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చింపివేయడం వివాదానికి దారితీసింది. ఘటనపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, ఫ్లెక్సీని ధ్వంసం చేసిన వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వార్తలు
చొప్పదండిలో బీజేపీ నాయకుల నిరసన


