హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం..!

NTR: విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుందని ఆయన చెప్పారు.