హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనది: మాజీ ఎమ్మెల్యే

BDK: SIR కార్యక్రమాన్ని ఇల్లందు నియోజకవర్గ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క ఓటరు కూడా మీ మీ BLOకు సహకరించి పూర్తి సమాచారాన్ని వారికి అందజేయాలన్నారు. శనివారం టేకులపల్లి మండలం దాసు తండాలోని వారి స్వగృహం నుంచి SIR ఫారం పూర్తి చేసి బిఎల్ఓకు అందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనదని అన్నారు.