W.G: జిల్లాలో వేసవిని తలపిస్తూ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. శనివారం తణుకు పట్టణంలో ఇటీవల కాలంలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా జులై నెలలో విస్తారంగా వర్షాలు పడుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోగా ఉష్ణోగ్రతలు మాత్రం గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రధాన రోడ్ల సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి.
వార్తలు
తణుకులో భగ్గుమంటున్న ఎండలు..


