హైదరాబాద్: 28°C
వార్తలు

పానీపూరి తిన్న కేంద్రమంత్రి

TG: హైదరాబాద్‌లోని HICCలో నిర్వహించిన 'వికసిత్‌ భారత్‌-2047' సదస్సులో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సు ముగిసిన అనంతరం వారు HICC ప్రాంగణంలోని ఓ చాట్‌బండార్ వద్ద పానీపూరి రుచి చూశారు. ఆ తర్వాత అశ్విని వైష్ణవ్ UPI ద్వారా రూ.175 చెల్లించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.