హైదరాబాద్: 28°C
వార్తలు

భూ సర్వే పురోగతిని వివరించిన కలెక్టర్

BDK: జిల్లాలో భూ సర్వే పురోగతిని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కలెక్టర్ అంకిత్ నేడు వివరించారు. గుండాల మండలంలో సర్వే పనులు కొనసాగుతున్నాయని, పెద్దవేంకటాపురం గ్రామంలో 537 ఎకరాలు, శుభంపేట గ్రామంలో 267 ఎకరాల సర్వే పూర్తయిందన్నారు. అక్కినేపల్లి గ్రామంలో మొత్తం 8,990 ఎకరాలకు గాను సుమారు 4,900 ఎకరాల సర్వే పూర్తయిందని తెలిపారు.