హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

MDK: శివంపేట్ మండలం గోమారంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకకు పీఏసీఎస్ ఛైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సుధీర్ రెడ్డి, సర్పంచ్ హైమావతి ఆంజనేయులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.