BDK: అశ్వాపురం మండలంలోని గొందిగూడెం గ్రామంలో లబ్ధిదారు సనపా రుబికా నూతన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే


