BDK: భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రీ-సర్వే, సాదాబైనామా దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్లు, 2బీహెచ్‌కే పంపిణీ, విద్యార్థులకు యూనిఫాంల సరఫరాపై సమీక్ష నిర్వహించి పనులు వేగవంతం చేయాలని సూచించారు.
వార్తలు
భూ రీ-సర్వేకు ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి


