హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీశైలం క్షేత్రంలో పర్యటించిన పీఠాధిపతులు

NDL: శ్రీశైలం క్షేత్రంలో శనివారం అంబాత్రయ పీఠాధిపతులు ఆదిత్య పరాశ్రీస్వామి పర్యటించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆదిత్య పరాశ్రీస్వామి శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు.