AKP: కళాశాల ఏర్పాటుకు పెట్టుబడిగా ఇచ్చిన రూ.22 లక్షలు తిరిగి ఇవ్వకుండా దొరబాబు అనే వ్యక్తి మోసం చేయడంతో పాటు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ బేరా కామాక్షి కల్పన శనివారం నర్సీపట్నం డీఎస్పీ పీ.శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. తన భర్త బేరా శేషు 2011లో పెట్టుబడి పెట్టారని, ఆయన మరణానంతరం డబ్బులు తిరిగి ఇవ్వలేదని, న్యాయం చేయాలని కోరారు.
వార్తలు
పెట్టుబడి డబ్బులు ఇవ్వలేదని డీఎస్పీకి ఫిర్యాదు


