WGL: ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 15 నుంచి శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో రామాల సునీత తెలిపారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలయ అర్చకులతో కలిసి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
వార్తలు
నవరాత్రి మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ..!


