జూలై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ స్టేడియంపై ఇప్పటికే పలువురు కోచ్‌లు, ప్లేయర్లు విమర్శలు చేశారు. నాణ్యతలేని టర్ఫ్‌తో రూపొందించినట్లు ఉందన్నారు. మరోవైపు ఫైనల్ టికెట్ల రేట్లపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. సాధారణ టికెట్ 32,970 డాలర్లు ఉండగా.. ఫుడ్ కోసం మరో 1600 డాలర్లను ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
క్రీడలు
మెట్‌లైఫ్‌లో ఫైనల్.. ప్లేయర్లు విమర్శలు


