ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టు ఓటమిపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు ప్రదర్శనపై తక్షణమే సమీక్ష నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రకటించాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే, జట్టులోని లోపాలను సరిదిద్దేందుకు కోర్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించాడు.
క్రీడలు
ENGతో సిరీస్ ఓటమి.. BCCI కీలక ప్రకటన


