2026 ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా ఇంగ్లండ్, నార్వే జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రారంభం కానుంది. స్టార్ ప్లేయర్లు హాలాండ్ (నార్వే), హ్యారీ కేన్ (ఇంగ్లండ్) మధ్య జరగబోయే పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో గెలిచిన జట్టు సెమీఫైనల్లో అర్జెంటీనా లేదా స్విట్జర్లాండ్‌తో తలపడుతుంది.
క్రీడలు
FIFA WC: క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ VS నార్వే


