హైదరాబాద్: 28°C
క్రీడలు

జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

TG: రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి తన భార్య నిర్మల పోటీ చేస్తారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. మరో రెండు సార్లు ఆమె సంగారెడ్డి నుంచే పోటీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు. సంగారెడ్డి నుంచి ఆమె కచ్చితంగా గెలుస్తారని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.