సోషల్ మీడియాలో CSK పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. '#WhistlePodu #LeoHotline' అనే ట్యాగ్‌లైన్‌తో 'ట్రేడ్ టాక్స్ ఓపెన్' అంటూ ఈ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో హార్దిక్ పాండ్యాను CKSలోకి తీసుకోబోతున్నట్లు అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అయితే, దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
క్రీడలు
CSK పోస్ట్‌తో సోషల్ మీడియాలో రచ్చ..!


