టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 జట్టులో వాషింగ్టన్ సుందర్‌ను ఎందుకు ఆడిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో అవకాశం ఇస్తున్నట్లయితే, అతడితో బౌలింగ్ ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించాడు. 'జట్టులో అతడి రోల్ ఏంటో కూడా తెలియడం లేదు.. అలాంటప్పుడు సుందర్లో టీమ్‌లో ఎందుకు?' అని మండిపడ్డాడు.
క్రీడలు
సుందర్ జట్టులో ఎందుకు?: జాఫర్


