హైదరాబాద్: 28°C
క్రీడలు

చివరి టీ20.. టీమిండియాలో భారీ మార్పులు!

ఇంగ్లండ్‌తో భారత్ ఇవాళ చివరి టీ20 మ్యాచ్‌లో తలపడబోతోంది. అయితే, ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన వైభవ్ సూర్యవంశీని తప్పించి.. సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే, వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవి బిష్ణోయికి అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.