హైదరాబాద్: 28°C
వార్తలు

కేజీవీబీ ప్రవేశ పరీక్షకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి..!

JN: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి కేజీవీబీల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (YIIOE) ప్రవేశ పరీక్షను జూలై 12న నిర్వహించనున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి 68 మంది, జనగామ నుంచి 50 మంది, పాలకుర్తి నుంచి 46 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, మొత్తం 164 మంది పరీక్షకు హాజరుకానున్నారు.