హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: అశ్వాపురం మండలం చింతిర్యాల కాలనీలో రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడమే లక్ష్యం అని తెలిపారు.