హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా క్రైమ్ బ్రాంచ్ సీఐగా జీఏవీ రమణ

PPM: పార్వతీపురం మన్యం జిల్లా క్రైమ్ బ్రాంచ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా జీఏవీ రమణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో గజపతినగరం సీఐగా పనిచేసిన ఆయన విశాఖపట్నం వీఆర్‌కు బదిలీ కాగా, అక్కడి నుంచి మన్యం జిల్లాకు బదిలీ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన రమణకు ఆర్‌బీ ఎస్సైలు అశోక చక్రవర్తి, శిరీష, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.