హైదరాబాద్: 28°C
వార్తలు

గోతులుమయంగా మారిన DPN రహదారి

SKLM: సంతబొమ్మాళి (M) పరిధిలో ఉన్న వడ్డివాడ పాలేశ్వర స్వామి ఆలయం మధ్యలో ఉన్న డోలా- పోలాకి- నౌపడ (DPN) రహదారి గుంతలు మయంగా మారింది. ఈ రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని ఇటీవల కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. అయినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని వాహన చోదకులకు వాపోతున్నారు.