హైదరాబాద్: 28°C
వార్తలు

గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు: YCP

PPM: జిల్లాలో రహదారులపై వైసీపీ ఓ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. అసంపూర్తిగా వదిలేసిన రహదారులతో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదని తెలిపింది. వనధార గ్రామాలకు వెళ్లే రహదారి వర్షాల కారణంగా బురదమయంగా మారడంతో రాకపోకలు నిలిచిపోయాయని, ఇంకెంత కాలం అడవి బిడ్డలకు ఈ రోడ్డు కష్టాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించింది.