హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఓపెన్ ఏఐపై యాపిల్ దావా

ఓపెన్ ఏఐపై యాపిల్ దావా వేసింది. ఈ ఏఐ సంస్థ తమ వాణిజ్య రహస్యాలను దొంగలించిందని యాపిల్ ఆరోపించింది. ఓపెన్ ఏఐతో సహా యాపిల్‌లో పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులపైనా చట్టపరమైన చర్యలకు దిగింది. డిజైన్, తయారీ ప్రక్రియ, సరఫరా వ్యూహాలతో సహా యాపిల్‌కు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీరంతా కలిసి పనిచేశారని దావాలో పేర్కొంది.