అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 634.26 పాయింట్లు నష్టపోయి 76,935.13 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 181.85 పాయింట్ల నష్టంతో 24, 025.05 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.74గా ఉంది.
వ్యాపారం
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు


