NGKL: ఉప్పునుంతల మండల కేంద్రంలో ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ (SIR)పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాజీ ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ చింతగళ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలకు ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు.
వ్యాపారం
ఉప్పునుంతలలో సమీక్ష సమావేశం


