జూన్‌లో రష్యా నుండి భారత చమురు దిగుమతులు 34% పెరిగి రికార్డు స్థాయికి చేరాయని CREA నివేదిక తెలిపింది. భారత్ రష్యా నుండి 5.5 బిలియన్ల విలువైన శిలాజ ఇంధనాలను కొనుగోలు చేయగా, అందులో ముడిచమురు వాటానే 83% (4.5 బిలియన్లు). రష్యా ఇంధన కొనుగోళ్లలో చైనా (7.3 బిలియన్లు) అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది.
వ్యాపారం
రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు


