సాంకేతిక లోపం కారణంగా జూలై బిల్లుల్లో గడువు ముందే చెల్లించినా చాలా మందికి 'ఓవర్ డ్యూ' అని చూపిస్తోంది. దీనివల్ల తమ క్రెడిట్ స్కోరు 50-70 పాయింట్లు పడిపోయిందని వినియోగదారులు నెట్టింట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ కార్డు రిపోర్టులోనూ ఈ తప్పు ఉంటే, బిల్లు ఆధారాలతో SBI నోడల్ ఆఫీసర్‌కు ఈ-మెయిల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై SBI కార్డ్ టీమ్ ప్రస్తుతం పనిచేస్తోంది.
వ్యాపారం
SBI క్రెడిట్ కార్డ్ బిల్లింగ్‌లో లోపం..!


